హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్డు విస్తరణపై బీజేపీ అభ్యంతరం

NRPT: కోస్గి పట్టణంలో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోస్గి–దౌల్తాబాద్ రహదారి విస్తరణలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇళ్లను కూల్చివేస్తున్న అధికారులు ఖబ్రస్తాన్ వద్ద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అందరికీ ఒకే నిబంధనలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.