హైదరాబాద్: 28°C
తెలంగాణ

LOC అందజేసిన ఎమ్మెల్యే

NZB: మోపాల్ మండలం బాడ్సీ గ్రామానికి చెందిన ముత్యం నేహా అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ నిమ్స్ చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్సకు రూ.5 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు సూచించడంతో సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.5 లక్షల ఎస్ఓసీని ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబానికి అందజేశారు.