NRML: కడెం మండలంలోని కన్నాపుర్ గ్రామ కాంగ్రెస్ కమిటీని మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న సమక్షంలో శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బొంగోని చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా మాదం గోపాల్, దాసన్న, లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శిగా ఆవుల సతీష్, కార్యదర్శులుగా రాజన్న, దాసు, కోశాధికారిగా నక్క గంగరాజంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
తెలంగాణ
నూతన గ్రామ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక


