హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భట్టువారిపల్లెలో షెడ్డు పనుల పరిశీలన

CTR: సదుం మండలంలో శుక్రవారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భట్టువారిపల్లె వద్ద భక్తుల కోసం నిర్మిస్తున్న షెడ్డు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలో వైసీపీ నాయకుల నివాసాలను సందర్శించారు. ఎర్రాతివారిపల్లి అతిథి గృహంలో పలువురు ఎమ్మెల్యే, ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు.