ELR: బుట్టాయిగూడెం(m) కే.ఆర్. పురం కాజ్వే వద్ద వరద ప్రవాహంలో కొట్టుకుపోయి మృతిచెందిన పూనెం భాస్కర్ మృతదేహాన్ని శుక్రవారం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సందర్శించారు. పోస్టుమార్టం ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
కాజ్వే ఎత్తు పెంచేందుకు చర్యలు: ఎమ్మెల్యే


