NGKL: తాడుర్ మండలంలోని ఎంపిడివో కార్యాలయంలో శుక్రవారం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డిపంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల కుటుంబాలకు అండగా ఉంటుందని పేర్కొన్నారుకార్యక్రమంలో PACS ఛైర్మెన్ రామచంద్ర రెడ్డియూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లివినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆడబిడ్డ పెళ్లిలకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే


