HYD: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (TWU)కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. అక్టోబర్ 9న జరగనున్న ఎన్నికల్లో TWUకు సహకరించాలని TPCC అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్నికల సమన్వయ బాధ్యతలను మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు అప్పగించినట్లు తెలిపారు.
తెలంగాణ
ఆర్టీసీ ఎన్నికల్లో TWUకు కాంగ్రెస్ మద్దతు


