KRNL: అత్యాధునిక పరికరాలతో కూడిన మొబైల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వాహనాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. కేసుల్లో కన్విక్షన్ రేటు పెంచేందుకు శాస్త్రీయ ఆధారాలే కీలకమని, వేలిముద్రలు, రక్తపు మరకలు, డీఎన్‌ఏ నమూనాలను సేకరించేందుకు ఈ వాహనం ఉపయోగపడుతుందని ఎస్పీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కర్నూలులో మొబైల్ ఫోరెన్సిక్ ల్యాబ్: ఎస్పీ


