NLG: నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం నకిరేకల్‌లో అన్ని శాఖల అధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, వైద్యం, రెవెన్యూ, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించాలని ఆదేశించారు.
తెలంగాణ
'సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలి'


