హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్. శ్రీహరికి ఘన సన్మానం..!

MBNR: హన్వాడ మండలం కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్, PRTU TS రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎన్. శ్రీహరి పదవీ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హాజరై శ్రీహరిని ఘనంగా సన్మానించారు. విద్యారంగానికి ఆయన అందించిన సేవలను అభినందించారు.