హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

NLG: మిర్యాలగూడ పట్టణంలోని ఫ్లైఓవర్ వద్ద ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో లారీని మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.