KMR: జుక్కల్ మండలం పడంపల్లి గ్రామానికి చెందిన పావుడే వెంకట సాయి విష్ణు నీట్లో 475 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో సుమారు 1900వ ర్యాంకు సాధించాడు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందిన సందర్భంగా మద్నూర్ గ్రామ ఉప సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనుమాడ్లు స్వామి ఆయనను ఘనంగా సన్మానించారు.
తెలంగాణ
ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థికి ఘన సన్మానం


