హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీటీ రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయాలి

NGKL: పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల–గన్యాగుల మధ్య జరుగుతున్న నూతన బీటీ రోడ్డు పనులను మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నాణ్యత పాటించాలన్నారు. అలాగే, వర్షపు నీటితో రోడ్డు దెబ్బతినకుండా అవసరమైన చోట కల్వర్టులు, బ్రిడ్జిలు నిర్మించాలని కోరారు.