VKB: బంట్వారం మండల కేంద్రంలో శుక్రవారం మండల స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మర్పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ వై. మహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. మండల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, స్థానికంగా నెలకొన్న సమస్యలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
తెలంగాణ
స్థానిక సమస్యలపై సర్వసభ్య సమావేశం


