MDK: రామాయంపేట మండలం వెంకటాపూర్ గ్రామ రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం పాలకవర్గం, గ్రామ పెద్దలు కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావును కలిశారు. సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి నేతృత్వంలో మాట్లాడి సమస్యలు విన్నవించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బండారి మహేందర్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
తెలంగాణ
మైనంపల్లి హనుమంతరావును కలిసిన పాలకవర్గం


