హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బ్యాంకు ఖాతాదారులకు కీలక సూచనలు'

MNCL: వేమనపల్లి మండలంలోని ఖాతాదారులకు వేమనపల్లి, నీల్వాయి బ్యాంకు మేనేజర్లు వేణుగోపాల్, కృష్ణ సూచనలు చేశారు. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు బ్యాంకు సమ్మె ఉన్నందున సెప్టెంబర్ 27న ఆదివారం బ్యాంకు శాఖలు పనిచేస్తాయని తెలిపారు. ఖాతాదారులు అవసరమైన బ్యాంకింగ్ సేవలను ఆదివారమే వినియోగించుకోవాలని కోరారు.