హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నోటీసు బోర్డులో పోలింగ్ కేంద్రాల జాబితా

CTR: నగరపాలక సంస్థ పరిధిలోని పోలింగ్ కేంద్రాల జాబితాను శుక్రవారం అధికారులు విడుదల చేశారు. నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ నరసింహ ప్రసాద్, ఇతర అధికారులు 60 వార్డులకు సంబంధించిన 175 పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రకటించారు. ప్రజల పరిశీలన కోసం జాబితాను కార్యాలయ నోటీసు బోర్డులో ప్రదర్శించారు.