హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీపీఓ సిగ్నల్‌ వద్ద గణేశ్ శోభాయాత్ర

RR: బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర ప్రస్తుతం జీపీఓ సిగ్నల్‌ వద్ద కొనసాగుతోంది. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్‌ పోలీసుల సూచనలు పాటించాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరారు. ట్రాఫిక్‌ సజావుగా సాగేందుకు వాహనదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.