హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వరదలో చిక్కుకున్న ఎమ్మెల్యే

SKLM: జిల్లాలో వరద ఉధృతి పరిస్థితిని పరిశీలిస్తుండగా ఎమ్మెల్యేకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు బోటులో వెళ్లిన ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, కలెక్టర్, ఎస్పీ సహా పలువురు అధికారులు ప్రవాహంలో చిక్కుకుపోయారు. వెంటనే NDRF, SDRF బృందాలు అప్రమత్తమై వారిని సురక్షితంగా రక్షించారు.