SKLM: పలాస పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గౌతు శిరీష శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షన్లు, హౌసింగ్, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలపై ప్రజల నుంచి 30 వినతులు స్వీకరించారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వినతులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిబంధనల మేరకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం'


