CTR: జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. జీడీ నెల్లూరుకు DRDA శ్రీదేవి, కార్వేటినగరానికి గిరిజన సంక్షేమ సాధికారత అధికారి శివ ప్రసాద్, పాలసముద్రానికి మహిళా శిశు సంక్షేమ అధికారి శ్యామ్ సుగుణ కుమారి, ఎస్‌ఆర్‌పురానికి పశుసంవర్ధక శాఖ జేడీ ఉమామహేశ్వరి, పెనుమూరుకు KRRC ఎన్డీసీ వెంకట సునీల్, వెదురుకుప్పానికి ఏడీ పుల్లయ్యను నియమించారు.
ఆంధ్రప్రదేశ్
ఆరు మండలాలకు స్పెషల్ ఆఫీసర్లు


