MDK: నర్సాపూర్‌లో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి BJP రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు నివాళులర్పించారు. దీన్‌దయాళ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, పార్టీ పటిష్టతకు ఆయన చేసిన సేవలు అమోఘమని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు సురేష్, రమేష్ గౌడ్ పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: దీన్‌దయాళ్ ఉపాధ్యాయకు ఘన నివాళులు


