హైదరాబాద్: 28°C
తెలంగాణ

RTC ఎన్నికల్లో విజయం సాధించాలి: DCC

KMM: అక్టోబర్ 9న జరగనున్న RTC ఎన్నికల్లో INTUC బలపరిచిన అభ్యర్థుల విజయానికి కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో కృషి చేయాలని డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం 9:30 గంటలకు ఖమ్మం బస్ డిపో వద్ద INTUC జెండా ఆవిష్కరణ ఉంటుందని, INTUC, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.