ASF: ఆర్టీసీ విలీనం, కార్మిక హక్కుల సాధన ఎంప్లాయిస్ యూనియన్‌తోనే సాధ్యమని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. ఆసిఫాబాద్ డిపోలో ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లిందని ఆయన ఆరోపించారు. కార్మికులు బస్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
తెలంగాణ
VIDEO: ఆర్టీసీ కార్మికుల హక్కులపై గేట్ మీటింగ్


