NZB: కమ్మర్ పల్లి (M) ఉప్లూర్‌లో గ్రామంలో రష్యన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ అర్హులకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక విప్లవాత్మక కార్యక్రమాలను అమలు చేస్తోందని కొనియాడారు.
తెలంగాణ
అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


