MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి చిన్నచింతకుంట మండలం ధమగ్నాపూర్‌లో పలు గ్రామాల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేశారు. అజ్జకొల్లు, తిరుమలాయపల్లి, నెల్విడి, దుప్పల్లి, కొత్తపల్లి, గోవిందహళ్లి గ్రామాలకు చెందిన పేదలకు ఈ కాపీలు ఇచ్చారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ రాజ్యం యొక్క ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం: MLA


