SRD: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా కప్పి, బొకే అందించి, ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు కొత్త అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
మంత్రిని కలిసిన ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు


