PDPL: వృద్ధుల సంక్షేమం, రక్షణ హక్కులపై అవగాహన కల్పించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లో వయోవృద్ధుల సంక్షేమంపై అవగాహన కల్పించి, పోస్టర్ ఆవిష్కరించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా వృద్ధులను గౌరవించడం, వారికి సహాయ సహకారాలు అందించడం మన బాధ్యత అని తెలిపారు.
తెలంగాణ
'హక్కులు, సంక్షేమంపై అవగాహన కల్పించాలి'


