కోనసీమ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామం గుత్తుల వారి పాలెంలో జరుగుతున్న వర సిద్ధి వినాయక స్వామివారి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన వేలంలో డాక్టర్ గుత్తుల సాయి కిరణ్ రూ. 85 వేల భారీ ధరకు లడ్డూను దక్కించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు సాయి కిరణ్‌ను ఘనంగా సత్కరించి, లడ్డూను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక లడ్డూకు రూ.85 వేల భారీ ధర


