NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఘోర ప్రమాదం తప్పింది. జిల్లాలో భారీ వర్షాల కారణంగా కొండచర్యలు విరిగి పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి ఏమి కాకపోవడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు. కాగా, అమ్మవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తుల యోగక్షామాలు ఫోన్ ద్వారా మంత్రి ఆనం రామానారాయణ అడిగి తెలుసుకున్నారు. భక్తుల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విరిగి పడిన కొండచర్యలు..!


