ASF: దహేగాం మండలం లగ్గాం గ్రామంలో 11 రోజులు పూజలందుకున్న బొజ్జ గణపయ్య నిమజ్జన ఊరేగింపు ఇవాళ సాయంత్రం జరగనుంది. డప్పు దరువులతో గ్రామంలోని వీధుల్లో ఊరేగించి గణనాథుడిని నిమజ్జనం చేయనున్నారు. శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని అర్చకులు శ్రీకాంత్ చారి కోరారు.
తెలంగాణ
లగ్గాంలో వినాయకుడి ఊరేగింపు


