హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'చిన్నారి హత్య కేసులో జీవిత ఖైదు'

PDPL: సుల్తానాబాద్‌లో రెండేళ్ల క్రితం స్థానిక మమత రైస్‌ మిల్లులో జరిగిన ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడిందని డీసీపీ భూక్యా రామ్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై సీసీ కెమెరాలు, ఆధారాల ద్వారా ఏసీపీ కృష్ణ బృందం దర్యాప్తు చేపట్టింది. నేరస్థులకు శిక్ష తప్పదని డీసీపీ స్పష్టం చేశారు.