హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వీఆర్ఏలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి'

ATP: వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గుంతకల్ ఆర్డీవో కార్యాలయం ఎదురుగా వీఆర్ఏలు నిరసన కార్యక్రమం చేపట్టారు. గుత్తి మండల వీఆర్ఏ సంఘం అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ.. గత తొమ్మిది రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్‌ఏలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు.