AKP: దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో సుమారు రూ. 30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆయుష్మాన్ భవనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే ఈ భవనాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. స్థానికులు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఆయుష్మాన్ భవనం ప్రారంభం


