HYD: ఇటీవల గుండె శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై. సతీష్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సతీష్ రెడ్డి త్వరగా కోలుకోవాలని హరీశ్ రావు ఆకాంక్షించారు.
తెలంగాణ
సతీష్ రెడ్డి ఆరోగ్యంపై హరీశ్ ఆరా


