MLG : కన్నాయిగూడెం–ఏటూరునాగారం ప్రధాన రహదారిపై కంతనపల్లి సమీపంలో ఉన్నా చిన్నపాటి వంతెనపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిలో వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పెద్ద బ్రిడ్జి పనులు వెంటనే చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
'వాహనదారులకు అంతరాయం'


