NGKL: వెల్దండ మండల కేంద్రానికి చెందిన గుద్దేటి సరిత ఎంబీబీఎస్ సీటు సాధించారు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో కళాశాల ఫీజు చెల్లించకపోవడంతో శుక్రవారం విషయం తెలుసుకున్న తెలంగాణ అకాడమీ నాలెడ్జ్ CEO సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి రూ.1,00,000 ఫీజు చెల్లించేందుకు విద్యార్థికి చెక్కును ఆర్థిక సహాయంగా అందజేసి, ఆమె చదువుకు అండగా నిలిచారు.
తెలంగాణ
పేద విద్యార్థినికి ఆర్థిక సహాయం


