హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రధాన రహదారిపై అధికారుల చర్యలు..!

NTR: విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామం నుంచి చిత్తపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో తుఫాన్ ప్రభావం వల్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న టీడీపీ నేత కొత్తపల్లి మహేష్ బాబు ప్రోక్లైన్ సహాయంతో చెట్ల కొమ్మలను తొలగించారు. కాగా గ్రామస్తులు, వాహనదారులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.