హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట భద్రత: ఎస్పీ

SRD: నిమజ్జనాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్ నారింజ బ్రిడ్జ్‌ను సందర్శించి నిమజ్జన ప్రాంతాల్లో బారికేడింగ్, లైఫ్ జాకెట్లు, గజ ఈతగాళ్లు, లైటింగ్ పకడ్బందీ ఏర్పాట్లు చేసామన్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.