హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఫార్మసిస్టుల సేవలు అభినందనీయం'

E.G: ప్రజారోగ్య పరిరక్షణలో ఫార్మసీ సిబ్బంది అందిస్తున్న సేవలు అత్యంత కీలకమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. పి. కోమలి అన్నారు. శుక్రవారం రాజమండ్రిలోని DMHO కార్యాలయంలో అసోసియేషన్ ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. అత్యవసర ప్రాణరక్షక మందులు, టీకాలను భద్రపరచడం, నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తున్న ఫార్మసీ సిబ్బంది సేవలు అభినందనీయమని DMHO అన్నారు.