MNCL: మందమర్రి పట్టణం సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో ఈ నెల 27న రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే, కుంగ్ ఫు ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు హరికృష్ణ, రాజేశ్వర్, కృష్ణ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. బ్రౌన్, బ్లాక్ బెల్ట్ గ్రాండ్ ఛాంపియన్షిప్‌తో పాటు వివిధ విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు సకాలంలో హాజరుకావాలని కోరారు.
తెలంగాణ
ఈనెల 27న రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే, కుంగ్ ఫు పోటీలు


