NGKL: రాష్ట్ర సబ్-జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌నకు జిల్లా క్రీడాకారుల ఎంపికలు సెప్టెంబర్ 29న ఉదయం 8 గంటలకు కల్వకుర్తి సమీపంలోని జయప్రకాశ్ నగర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల & కళాశాలలో నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి స్వాములు వివరాలు వెల్లడించారు. ఆసక్తి గల వారు ఈ ఎంపికల్లో పాల్గొనాలని కోరారు.
తెలంగాణ
సెప్టెంబర్ 29న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలెక్షన్స్


