హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నులిపురుగుల నివారణ కార్యక్రమం

KDP: సిద్ధవటం మండలంలోని మాధవరం-1 అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు మింగించే కార్యక్రమం నిర్వహించారు. ANM కుర్షిద్, ఆశా వర్కర్ సుజాత చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలను అందించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా క్రమం తప్పకుండా నులిపురుగుల నివారణ మాత్రలు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని వారు తెలిపారు.