GNTR: ఫిరంగిపురం మండలం రేపూడి అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో భద్రపరిచిన వీవీప్యాట్‌ల గోడౌన్‌ను గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి శుక్రవారం తనిఖీ చేశారు. గోడౌన్ వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, తాళాలు, సీళ్లను పరిశీలించారు. వీవీప్యాట్‌ల భద్రత విషయంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వీవీప్యాట్ గోడౌన్‌ను తనిఖీ చేసిన డీఆర్వో


