VZM: బొండపల్లి మండలం గరుడబిల్లి గ్రామంలో శుక్రవారం ప్రధానమంత్రి మోదీ జన్మదిన సేవా అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఉచిత దంత వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. ఇందులో సుమారు 100 మంది రోగులకు డాక్టర్ దొగ్గ నాగార్జున డాక్టర్ స్నేహాలు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని, ఓబిసి మార్చా జిల్లా అధ్యక్షులు దేవుడుబాబు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉచిత దంత వైద్య శిబిరం విజయవంతం


