హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దీన్‌దయాళ్ ఉపాధ్యాయకు ఘన నివాళి'

MLG: ములుగు మండల కేంద్రంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతిని బీజేపీ నేతలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలోని చివరి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు అందాలన్న ఆయన ఏకాత్మ మానవతావాదం నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.