NTR: తిరువూరు టౌన్‌లోని పొలిమేర డొంక కేంద్రంలో 'అంగన్వాడి ఉత్సవం సేవా సంకల్ప అభియాన్' జరిగింది. సీడీపీవో కృష్ణ కుమారి, సూపర్వైజర్ శివకుమారి, ఏఎన్ఎం రమాదేవి, అంగన్వాడి కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు న్యూట్రిషన్, ఆరోగ్య సంరక్షణ, టీకాలు, పూర్వ ప్రాథమిక విద్య పై అవగాహనకల్పించారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవం..!


