హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్ల ప్రజాదర్బార్‌లో ఎంపీ కృష్ణప్రసాద్

BPT: బాపట్ల నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో లోక్‌సభ ప్యానెల్ స్పీకర్, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజుతో కలిసి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, సమస్యల అర్జీలను వారు స్వయంగా స్వీకరించారు.