NZB: తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, అన్ని రకాలుగా అభివృద్ధి చెందేవిధంగా గణనాథుడు ఆశీర్వదించాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం కల్పిస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు పేదలకు అందాలన్నారు. ముంబై నగరం తర్వాత అత్యంత వైభవంగా నిజామాబాద్‌లో వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
తెలంగాణ
ముంబై తరువాత నిజామాబాద్‌లో వైభవంగా నిమజ్జన వేడుకలు


