NLG: దామరచర్ల మండలం తన సొంత గ్రామమైన కేతావత్ తండాలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ఈరోజు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కల పెంపకం ఎంతో అవసరమన్నారు.
తెలంగాణ
'పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'


